Logo
Download our app
కేసీఆర్‌ ఆమరణ దీక్షకు 16 ఏండ్లు
NEWS   Nov 29,2025 09:48 am
తెలంగాణ సాధనలో ఓ ఘట్టం దీక్షా దివస్‌. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో’, ‘కేసీఆర్‌ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో’ అని ప్రకటించి ఆమరణ నిరాహారదీక్ష కోసం సిద్దిపేటకు బయలుదేరి సరిగ్గా నేటికి 16 ఏండ్లు. నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 9 వరకు 11 రోజులపాటు సాగింది. 2009 నవంబర్‌ 29న కరీంనగర్‌ నుంచి ఖమ్మం దాకా నరాలు ఉత్కంఠ మధ్య సాగిన ప్రయాణం, రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన నిరసన జ్వాలలు, ఎల్బీనగర్‌లో శ్రీకాంతాచారి ఆత్మార్పణంతో తెలంగాణ అగ్నిగుండంగా మారడం.. ప్రతి ఘట్టం తెలంగాణ స్ఫూర్తిని చాటేదే.

Top News

LATEST NEWS   Oct 03,2026 02:56 pm
నల్గొండలో వర్కింగ్ జర్నలిస్టులకు AI, సోషల్ మీడియాపై ప్రత్యేక వర్క్‌షాప్
తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో, TUWJ సహకారంతో నల్గొండ డివిజన్ వర్కింగ్ జర్నలిస్టుల కోసం AI, సోషల్ మీడియా అంశంపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ మీడియా...

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

⚠️ You are not allowed to copy content or view source