Logo
Download our app
చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయాలు
NEWS   Nov 29,2025 10:22 am
ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో 26 ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల కోసం మార్క్‌ఫెడ్ ద్వారా ధాన్యం కొనుగోలు కోసం ₹5,000 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. మున్సిపాల్టీల్లో ఖాళీ స్థలాలకు 50% ప్రాపర్టీ ట్యాక్స్ రాయితీ, నూర్ బాషా, దూదేకుల వర్గాల కోసం కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు, DISCOMS‌కు ₹ 3,762 కోట్ల నాబార్డ్ రుణానికి గ్యారెంటీ మంజూరు, విశాఖ గూగుల్ డేటా సెంటర్‌లో 6 సంస్థలకు పార్టనర్‌లుగా అనుమతి. BharatNet 2.0 కోసం కొత్త SPV ఏర్పాటు చేసి గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను వేగవంతం చేయనున్నారు.

Top News

ENTERTAINMENT   Apr 04,2026 10:46 am
రష్మిక మందనాకు అరుదైన గౌర‌వం
‘నేషనల్ క్రష్’ రష్మిక మందనా తన క్రేజ్‌ను మరోసారి గ్లోబ‌ల్ స్థాయిలో చాటుకున్నారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎంతో ఆదరణ ఉన్న జపనీస్ యానిమేషన్ వేడుక ‘క్రంచీరోల్ యానిమే...

BIG NEWS   Apr 04,2026 09:23 am
அதிமுக கூட்டணி சார்பில் ஆர்.காமராஜ் MLA பேச்சு
திருவாரூரில் அதிமுக கூட்டணி சார்பில் நடந்த கூட்டத்தில் ஆர்.காமராஜ் எம்எல்ஏ பேசும்போது:- தமிழகத்தில் சட்டம் ஒழுங்கு இல்லை. பெண்களுக்கு பாதுகாப்பு என்பது இல்லை. தமிழகத்தில் போதை கலாசாரத்தால்...

LATEST NEWS   Apr 03,2026 11:41 pm
KTR సమక్షంలో BRSలోకి జీవన్‌ రెడ్డి?
మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి BRS పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source