Logo
Download our app
₹73 లక్షలు: ముస్లిం మహిళకు సర్పంచ్ ప‌ద‌వి
NEWS   Dec 01,2025 01:48 pm
నల్గొండ (D) చండూరు (M) బంగారిగడ్డ గ్రామ సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేసేందుకు వేలం నిర్వహించారు. గ్రామాభివృద్ధి, కనకదుర్గ ఆలయ నిర్మాణానికి నిధులు సమకూర్చే ఉద్దేశంతో జరిగిన ఈ వేలంలో MD సమీనా ఖాసీం అత్య‌ధికంగా ₹ 73 లక్షలు ప్రకటించారు. దీంతో ఆమెకే సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా దక్కేలా నిర్ణయం తీసుకుని, అభ్యర్థులంతా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సేకరించిన నిధులను ఆలయ నిర్మాణం సహా మౌలిక వసతుల కోసం వినియోగిస్తామ‌న్నారు గ్రామ పెద్దలు.

Top News

LATEST NEWS   Oct 03,2026 02:56 pm
నల్గొండలో వర్కింగ్ జర్నలిస్టులకు AI, సోషల్ మీడియాపై ప్రత్యేక వర్క్‌షాప్
తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో, TUWJ సహకారంతో నల్గొండ డివిజన్ వర్కింగ్ జర్నలిస్టుల కోసం AI, సోషల్ మీడియా అంశంపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ మీడియా...

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

⚠️ You are not allowed to copy content or view source