Logo
Download our app
సమంత-రాజ్ భూతశుద్ధి పెళ్లి ఇలా..
NEWS   Dec 01,2025 08:22 pm
సమంత–రాజ్ నిడిమోరు భూతశుద్ధి పద్ధతిలో కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో లింగ భైరవి ఆలయంలో జరిగిన ఈ వివాహం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యోగ సంప్రదాయానికి చెందిన ఈ భూతశుద్ధి వివాహం దంపతుల మధ్య భావోద్వేగాలకు అతీతంగా లోతైన ఆధ్యాత్మిక బంధం ఏర్పడేందుకు ప్రత్యేక క్రతువుగా భావిస్తారు. పంచభూతాల శుద్ధి, మంత్రోచ్చారణలు, యోగిక క్రతువులతో వధూవరుల శరీరం, మనసు, జీవశక్తి సమన్వయం అవుతుందని నమ్మకం. ఈశా ఫౌండేషన్‌ మాత్రమే ఈ పద్ధతిలో వివాహాలు చేస్తుంది. గ‌తంలో పలువురు సెలబ్రిటీ జంటలూ ఇలా పెళ్లాడారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source