Logo
Download our app
మంత్రి పుట్టినరోజు సందర్భంగా దుప్పట్లు పంపిణీ
NEWS   Dec 05,2025 01:39 pm
మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, పుట్టినరోజు సందర్భంగా కొండేపి మండలం పెదకల్లగుంట గ్రామంలో, నిరుపేదలకు సుమారు 50 మందికి పైగా దుప్పట్లు పంపిణీ చేశారు. ఆ గ్రామం యువ నాయకుడు మేడి గంగయ్య. అనంతరం ఆ గ్రామంలోని చిన్నారులకు, కాలనీ వాసులకు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక నాయకులు పున్నయ్య చౌదరి, కొల్ల మోహన్‌తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source