Logo
Download our app
అమెజాన్ ప్రైమ్‌లోకి ‘నాన్నా మళ్లీ రావా’
NEWS   Dec 06,2025 08:45 am
‘నాన్నా మళ్లీ రావా’ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. క‌మ‌ల్ క్రియేష‌న్స్‌పై ఉమారావు నిర్మాణంలో నిర్దేష్ ద‌ర్శకత్వం వహించారు. సత్యప్రకాశ్‌, ప్రభావతి, రిత్విక్ తదితరులు నటించారు. ఏప్రిల్ 11న విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. షూటింగ్ టైంలో గ్లిజరిన్ అవసరం లేకుండా నిజంగానే కన్నీళ్లు వచ్చేవని సత్యప్రకాశ్ తెలిపారు. ఈ మూవీకి ఓటీటీలో కూడా మంచి స్పందన వస్తోంది. మూవీ లింక్ http://bit.ly/3YbARpv

Top News

LATEST NEWS   Oct 03,2026 02:56 pm
నల్గొండలో వర్కింగ్ జర్నలిస్టులకు AI, సోషల్ మీడియాపై ప్రత్యేక వర్క్‌షాప్
తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో, TUWJ సహకారంతో నల్గొండ డివిజన్ వర్కింగ్ జర్నలిస్టుల కోసం AI, సోషల్ మీడియా అంశంపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ మీడియా...

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

⚠️ You are not allowed to copy content or view source