Logo
Download our app
నా పనులే నన్ను గెలిపిస్తాయి: ఆకుల గట్టయ్య
NEWS   Dec 07,2025 05:49 pm
పెద్దపల్లి/కమాన్‌పూర్: గుండారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఆకుల గట్టయ్య ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, గతంలో సర్పంచ్‌గా చేసిన అభివృద్ధే తాను విజయం సాధించే బలం అని తెలిపారు. స్ట్రీట్ లైట్స్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్కూల్ భవనాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేసి, నీటి కొరతను తీర్చినట్టు పేర్కొన్నారు. మంగపేట బ్రిడ్జిని పూర్తి చేస్తానని హామీ ఇచ్చి, ఉంగరం గుర్తుకు ఓటు ఇవ్వాలంటూ గ్రామస్తులను కోరారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source