Logo
Download our app
ఫ‌స్ట్ డే ₹1.88 లక్షల కోట్ల ఒప్పందాలు
NEWS   Dec 08,2025 11:13 pm
HYD: తెలంగాణ ప్రభుత్వ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌లో తొలి రోజు భారీగా MOUలు కుదిరాయి. డీప్‌ టెక్నాలజీ, గ్రీన్‌ ఎనర్జీ, ఏరోస్పేస్‌ తదితర రంగాల్లో వివిధ కంపెనీలతో ₹1.88 లక్షల కోట్ల మేర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. డీప్‌ టెక్నాలజీ రంగంలో ₹75 వేల కోట్లు, గ్రీన్‌ ఎనర్జీ రంగంలో ₹27 వేల కోట్లు, పునరుత్పాదక రంగంలో ₹39,700 కోట్లు, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో ₹19,350 కోట్లు, ఏవియేషన్‌ రంగంలో జీఎంఆర్‌ గ్రూప్‌తో ₹15 వేల కోట్లు, తయారీ రంగంలో ₹13,500 కోట్లు, ఉక్కు రంగంలో ₹7 వేల కోట్లు, టెక్స్‌టైల్‌ రంగంలో ₹4 వేల కోట్లు మేర ఒప్పందాలు కుదిరాయి.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source