Logo
Download our app
గ్లోబల్‌ సమిట్‌.. డ్రోన్లతో గిన్నిస్‌ రికార్డ్‌
NEWS   Dec 09,2025 10:45 pm
HYD: రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌ ముగింపు వేడుకలో తెలంగాణ రైజింగ్‌-2047 లక్ష్యాలు వివరించే థీమ్‌లతో డ్రోన్‌ షో ఏర్పాటు చేశారు. గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించేలా 3 వేల డ్రోన్‌లతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. గతంలో అబుదాబిలో 2,131 డ్రోన్ల ప్రదర్శనకు గిన్నిస్‌బుక్‌ రికార్డు వరించింది. తాజాగా దానిని అధిగమించేలా 3 వేల డ్రోన్లతో తెలంగాణ ప్రభుత్వం డ్రోన్‌ ప్రదర్శన ఏర్పాటు చేసింది. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సభ్యులు సీఎం రేవంత్‌రెడ్డికి ధ్రువపత్రాన్ని అందించారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source