Logo
Download our app
దూరు లక్ష్మణదొర కన్నుమూత
NEWS   Dec 10,2025 07:30 am
అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలం పినకోట పంచాయతీ కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. పినకోట గ్రామ అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన సామాజిక సేవకుడు దూరు లక్ష్మణదొర కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామ అభివృద్ధి పట్ల అపారమైన ప్రేమ, సేవాభావంతో దూరు లక్ష్మణదొర కీలక సేవలు అందించారు. తన స్వంత జిరాయితి భూమిలో 8 ఎకరాలను పాఠశాల, హాస్పిటల్‌, అలాగే ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం ఉచితంగా దానం చేశారు. గ్రామంలో పాఠశాల, ఆసుపత్రి, విద్యుత్‌ వంటి కనీస సదుపాయాలు ఏర్పడాలన్న ధృఢ సంకల్పంతో ఆయన అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వరకు వెళ్లి సమస్యలను వినిపించి వాటి పరిష్కారానికి నిరంతరంగా కృషి చేశారు. ఆయన చేసిన సేవలు గ్రామ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయని గ్రామస్థులు భావోద్వేగంతో పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source