Logo
Download our app
బొర్రాగుహల రోడ్డును మరమ్మతులు చేయండి
NEWS   Dec 19,2025 12:37 am
AP పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన బొర్రా గుహలుకు వెళ్లే ప్రధాన రహదారి తీవ్రంగా ధ్వంసమైంది. రోడ్డుపై కంకర రాళ్లు తేలి, లోతైన గుంతలు ఏర్పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దేశ నలుమూలల నుంచి వేల సంఖ్యలో పర్యాటకులు సందర్శించే ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పర్యాటక బస్సులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సంబంధిత ఆర్‌ అండ్‌ బి, నేషనల్ హైవే అధికారులు వెంటనే స్పందించి ధ్వంసమైన రహదారిని మరమ్మతు చేయాలని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source