Logo
Download our app
అనంతగిరి ఇన్చార్జి ఎంపీపీగా ఊర్మా శకుంతల
NEWS   Dec 20,2025 12:57 pm
అనంతగిరి మండలం ఇంచార్జ్ ఎంపీపీగా ఊర్మా శకుంతలను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను శుక్రవారం జారీ చేశారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీల అవిశ్వాసంతో ఖాళీ అయిన‌ ఎంపీపీ స్థానానికి ఊర్మా శకుంతల ఇంచార్జి గా వ్యవహారిస్తారు. కొత్త ఎంపీపీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేవరకు ఆమె ఆపద్ధర్మ ఎంపీపీ గా కొనసాగుతారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 02:56 pm
నల్గొండలో వర్కింగ్ జర్నలిస్టులకు AI, సోషల్ మీడియాపై ప్రత్యేక వర్క్‌షాప్
తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో, TUWJ సహకారంతో నల్గొండ డివిజన్ వర్కింగ్ జర్నలిస్టుల కోసం AI, సోషల్ మీడియా అంశంపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ మీడియా...

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

⚠️ You are not allowed to copy content or view source