Logo
Download our app
తెలుగుజాతి కోసం ఒక్కటయ్యాం: పవన్‌
NEWS   Dec 20,2025 12:56 pm
పెరవలి: తెలుగుజాతి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కోసం.. విభిన్న పార్టీల భావజాలం నుంచి వచ్చి తాము ఒక్కటయ్యామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తూ.గోదావరి జిల్లా పెరవలి పర్యటనలో భాగంగా ‘అమరజీవి జలధార’ పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగిస్తూ.. వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు 5 జిల్లాల పరిధిలో రూ.7,190 ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1.20 కోట్ల మంది దాహార్తి తీర్చాలన్నది తమ లక్ష్యమన్నారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source