Logo
Download our app
2026లో గోల్డ్ రేట్ పెరుతుందా?
NEWS   Dec 20,2025 10:45 pm
ప్రముఖ ఆర్థిక సంస్థ Goldman Sachs విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2026లో బంగారం ధరలు మరింత పెరుగుతాయని 70% మంది పెట్టుబడిదారుల అంచనా. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేయడం, భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెప్పారు. పసిడి ధరలు ఇప్పటికే భారీగా పెరగగా, భారత మార్కెట్‌లోనూ బంగారం రికార్డు స్థాయికి చేరింది. ద్రవ్యోల్బణ భయాల మధ్య బంగారం సురక్షిత పెట్టుబడిగా మారిందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source