Logo
Download our app
రాష్ట్రపతి నిలయంలో 'ఎట్ హోం'
NEWS   Dec 21,2025 10:32 pm
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన శీతాకాల విడిదిలో భాగంగా సికింద్రాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో 'ఎట్ హోం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ తేనీటి విందుకు తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్, సీఎం రేవంత్ సహా పలువురు రాష్ట్ర ప్రముఖులు హాజరయ్యారు. డిసెంబర్ 17 నుంచి 21 వరకు రాష్ట్రపతి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించారు. తన పర్యటన ముగింపులో భాగంగా రాష్ట్ర ప్రముఖులకు ఈ విందును ఏర్పాటు చేశారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source