Logo
Download our app
బీఎస్ఎన్ఎల్ సంచలన ఆఫర్..!
NEWS   Dec 22,2025 01:44 pm
BSNL కేవలం ఒక్క రూపాయికే 30 రోజుల వ్యాలిడిటీ అందించే సరికొత్త ‘ఫ్రీడమ్ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు నిత్యం 2GB హై-స్పీడ్ డేటా, దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఉచిత SMSలు లభిస్తాయి. తన 4G నెట్‌వర్క్ సామర్థ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా BSNL ఈ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రధానంగా కొత్త సిమ్ తీసుకునే వారికి, ఇతర నెట్‌వర్క్‌ల నుండి బీఎస్ఎన్ఎల్‌కు మారే (MNP) కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source