Logo
Download our app
కేసీఆర్‌కు కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్!
NEWS   Dec 22,2025 01:47 pm
TG: ఇక ప్రభుత్వంపై ఉద్యమం చేస్తానంటూ బీఆర్ఎస్ చీఫ్ ప్రకటనతో కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వ నేతలు సిద్ధమయ్యారు. నిన్న సీఎం, మంత్రి ఉత్తమ్ బదులివ్వగా నేడు మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా 8 నెలల విరామం తర్వాత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source