Logo
Download our app
140వ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
NEWS   Dec 28,2025 11:54 pm
లక్ష్మణ్‌చందా (మం) చింతల్‌చందా గ్రామంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వోడ్నాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో TPCC ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ పాల్గొని మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ నని పేర్కొన్నారు. CM రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2029లో రాష్ట్రంలో కనీసం 100 స్థానాలు కాంగ్రెస్ ఖాయం చేసుకుంటుందని తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source