Logo
Download our app
సిరికొండలో మాన్ కి బాత్ కార్యక్రమం
NEWS   Dec 28,2025 11:51 pm
కథలాపూర్: సిరికొండ గ్రామంలో ప్రతి నెల చివరి ఆదివారం ప్రసారమయ్యే ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని గ్రామస్తులు సమూహంగా వీక్షించారు. దేశంలో గత నెలల్లో జరిగిన కీలక అంశాలపై ప్రధాని ప్రజలతో మాటలాడారు. జగిత్యాల కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య, రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడు గోపి, వివిధ మండలాల అధ్యక్షులు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source