Logo
Download our app
మెట్‌పల్లిలో వీధి కుక్కల పట్టివేత
NEWS   Dec 29,2025 11:03 pm
మెట్‌పల్లి మున్సిపల్ కమిషనర్ టి. మోహన్ ఆదేశాల మేరకు స్వతంత్ర ఎనిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వీధి కుక్కలను పట్టుకొని పట్టిన కుక్కలను ఎనిమల్ హెల్త్ సెంటర్‌కు తరలించి, ఆపరేషన్ అనంతరం తిరిగి వీధుల్లో వదిలిపెడతారు. నిత్యం వివిధ వార్డులలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. సానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్, ముజీబ్, నరేష్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source