Logo
Download our app
మెట్‌పల్లిలో హనీట్రాప్ ముఠా గుట్టురట్టు
NEWS   Jan 01,2026 02:31 am
మెట్‌పల్లి: హనీట్రాప్ దందాను పోలీసులు భగ్నం చేశారు. ధనవంతులు, వ్యాపారులను టార్గెట్ చేసి, మహిళ ద్వారా ఉచ్చులో పడేసి రహస్యంగా నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసిన ముఠాను పోలీసులు ఛేదించారు. వ్యాపారిపై రూ.10 లక్షల డిమాండ్ చేసిన ఘటనతో కేసు బయటపడింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉండగా, త్వరలోనే పట్టుకుంటామని, ఇటువంటి ఘటనలు ఎదురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source