Logo
Download our app
IPL 2026 ప్రసారాలపై బంగ్లాదేశ్ నిషేధం
NEWS   Jan 05,2026 03:44 pm
బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ప్రసారాలపై దేశవ్యాప్తంగా నిషేధం విధించింది. బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి తొలగించాలని బీసీసీఐ నిర్ణయించడమే ఇందుకు కారణమని తెలిపింది. సరైన కారణాలు చెప్పకుండా తీసుకున్న ఈ నిర్ణయం తమను బాధించిందని పేర్కొంటూ, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు, కార్యక్రమాల ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Top News

LATEST NEWS   Jan 31,2026 05:09 pm
చివరి అంకానికి మేడారం జాతర
మేడారం జాతర చివరి అంకానికి చేరింది. వనం వీడి జనాల మధ్యకొచ్చిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు నేటి రాత్రి తిరిగి వనప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర...

LATEST NEWS   Jan 31,2026 11:18 am
భారీగా తగ్గిన బంగారం ధరలు
రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర...
LATEST NEWS   Jan 31,2026 11:18 am
భారీగా తగ్గిన బంగారం ధరలు
రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర...
BIG NEWS   Jan 31,2026 12:34 am
మెగాస్టార్ మూవీ బ్లాక్ బస్టర్ రికార్డు!
చిరంజీవి మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మరో రికార్డు సాధించింది. ఒక్క నైజం ఏరియాలోనే 30 లక్షల+ మంది సినిమాను చూసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఆల్ టైమ్...

⚠️ You are not allowed to copy content or view source