Logo
Download our app
బిర్యానీ క్యాపిటల్‌గా హైదరాబాద్!
NEWS   Jan 08,2026 11:11 pm
హైదరాబాద్ అంటే బిర్యానీ అన్న మాటను మరోసారి నిజం చేస్తూ, 2025లోనూ దేశవ్యాప్తంగా ‘బిర్యానీ క్యాపిటల్’గా నగరం అగ్రస్థానంలో నిలిచింది. స్విగ్గీ 2025 రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్‌లో ఏడాదిలో 1.75 కోట్ల బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి. ఇందులో 61% అంటే 1.08 కోట్ల ఆర్డర్లు చికెన్ బిర్యానీవే. దోస, ఇడ్లీ కూడా టాప్ డిష్‌ల్లో చోటు దక్కించుకున్నాయి. తీపి పదార్థాల్లో బూందీ లడ్డూ ముందంజలో నిలిచింది. సాయంత్రం చిరుతిళ్లలో నాన్‌వెజ్‌కు ఎక్కువ డిమాండ్ కనిపించగా, హై-ప్రోటీన్ ఆహార ఆర్డర్లలో హైదరాబాద్ దేశంలో మూడో స్థానంలో నిలిచింది.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source