మెట్ పల్లిలో ఘనంగా వివేకానంద జయంతి
NEWS Jan 13,2026 09:22 am
మెట్ పల్లి ప్రైవేటు పాఠశాలల యజమాన్య సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెట్ పల్లి అధ్యక్షులు పుల్ల ప్రదీప్ గౌడ్, రాష్ట్ర నాయకులు ఎన్నమనేని రామారావు, దొంతుల రాజకుమార్, విబి మహర్షి, గంగాధర్, రాజేశ్వర్ గౌడ్, కొట్టాల గంగారెడ్డి, చంద్రశేఖర్, రాజ్ కుమార్, తుప్పారపు నాగయ్య, ఏలేటి ముత్తయ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ దేశంలో యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, వీరులుగా, సైనికునిగా తయారవ్వాలని కోరారు.