రోడ్డు భద్రత పాటించండి: డీసీపీ
NEWS Jan 13,2026 11:51 pm
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా “అరైవ్ అలైవ్” అవగాహన సదస్సులు నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత పాటించి ప్రాణాలతో గమ్యస్థానాన్ని చేరుకోవాలని డీసీపీ పిలుపునిచ్చారు. హెల్మెట్ తప్పనిసరి పాటించాలని సూచించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డీసీపీ రామ్ రెడ్డి, ఏసీపీ కృష్ణ, సిఐలు ప్రవీణ్ కుమార్ అనిల్ కుమార్ రూరల్ ఎస్సై మల్లేశం, సర్పంచి, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్ పాల్గొన్నారు.