Logo
Download our app
సీఎంకి ఖానాపూర్ ఎమ్మెల్యే కృతజ్ఞతలు
NEWS   Jan 17,2026 05:11 pm
తెలంగాణ రాష్ట్ర గిరిజనుల మహా జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.22 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిర్మల్ బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, దేశం నలుమూలల నుంచి గిరిజనులు పాల్గొనే ఈ జాతరను సౌత్ కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహించాలన్న లక్ష్యంతో నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గిరిజనుల జాతరకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Top News

LATEST NEWS   Jan 31,2026 05:09 pm
చివరి అంకానికి మేడారం జాతర
మేడారం జాతర చివరి అంకానికి చేరింది. వనం వీడి జనాల మధ్యకొచ్చిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు నేటి రాత్రి తిరిగి వనప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర...

LATEST NEWS   Jan 31,2026 11:18 am
భారీగా తగ్గిన బంగారం ధరలు
రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర...
LATEST NEWS   Jan 31,2026 11:18 am
భారీగా తగ్గిన బంగారం ధరలు
రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర...
BIG NEWS   Jan 31,2026 12:34 am
మెగాస్టార్ మూవీ బ్లాక్ బస్టర్ రికార్డు!
చిరంజీవి మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మరో రికార్డు సాధించింది. ఒక్క నైజం ఏరియాలోనే 30 లక్షల+ మంది సినిమాను చూసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఆల్ టైమ్...

⚠️ You are not allowed to copy content or view source