తొలి టీ20లో భారత్ విజయం
NEWS Jan 22,2026 12:17 am
తొలి T20లో భారత్ విజయం సాధించింది. 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై ఇండియా విజయం సాధించింది. తొలి టీ20 మ్యాచ్‌లో 239 పరుగుల లక్ష్యంతో ఛేజ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. దీంతో 5 మ్యాచుల టీ20 సిరీస్ లో 1-0 తేడాతో టీమిండియాలో లీడ్ లోకి వచ్చింది. అభిషేక్ శర్మ 35 బంతులలోనే 85 పరుగులతో రఫ్పాడించాడు. సిక్సర్లు, బౌండరీలతో రెచ్చిపోయాడు అభిషేక్.