'ధనిక్ భారత్' అకాడమీ ప్రారంభం
NEWS Jan 22,2026 08:49 am
Lloyd Group విద్యారంగంలోకి అడుగుపెట్టింది. ‘భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యం’తో ధనిక్ భారత్ అకాడమీని 2026-27 సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్లు లాయిడ్ గ్రూప్ అధినేత Vikram Narayan Rao ప్రకటిం చారు. ఇంటర్, IIT-JEE, NEET కోర్సులు ప్రారం భిస్తున్నామని డైరెక్టర్ బాలలత చెప్పారు, హైదరా బాద్, విజయవాడ, గుంటూరు, వైజాగ్‌ల్లో కోర్సులు అందుబాటులో ఉంటాయని, AI మోడ్రన్-స్మార్ట్ లెర్నింగ్‌తో విద్యార్థులను దేశం గర్వించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.