పీవీ సింధు మరో చారిత్రక ఘనత
NEWS Jan 22,2026 04:24 pm
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించారు. ఇండోనేషియా మాస్టర్స్ 2026 టోర్నమెంట్‌లో డెన్మార్క్ ప్లేయర్ హోజ్మార్క్‌పై గెలిచి ఇంటర్నేషనల్ కెరీర్‌లో 500 విజయాలు సొంతం చేసుకున్నారు. ఈ అరుదైన ఘనత సాధించిన ఆరో మహిళా సింగిల్ ప్లేయర్‌గా ఘనత సాధించారు. సింధు విన్నింగ్ పర్సంటేజీ 68.22%గా ఉంది.