Logo
Download our app
బీఎస్పీ అభ్యర్థిగా కాల్వ ప్రవీణ్ కుమార్
NEWS   Jan 23,2026 10:53 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఇంద్రానగర్ కాలనీ 6వ డివిజన్ కార్పొరేటర్గా కాల్వ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన బరిలోకి దిగుతున్నారని తెలిపారు. ఈ ప్రత్యేక సమావేశంలో బీఎస్పీ తరఫున కాల్వ ప్రవీణ్ కుమార్‌కు బీ ఫారం ఇస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి తాండ్ర వెంకటేశ్వర్లు, పాల్వంచ పట్టణ అధ్యక్షులు ఎండి అబ్దుల్ అమీద్ ప్రకటించారు. కాల్వ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఇంద్రానగర్ కాలనీలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం పోరాడతానని తెలిపారు. ప్రజల సమస్యలే తన ప్రధాన అజెండా అని ఆయన స్పష్టం చేశారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source