కేరళ మనీలాండరింగ్ కేసులో మెట్‌పల్లి వాసి
NEWS Jan 23,2026 02:50 am
కేరళలోని వాళయార్ పట్టణంలో భారీ మనీలాండరింగ్ ఆపరేషన్ చేపట్టారు అధికారులు. తన కారులో దాచిన ₹1 కోటి 18 లక్షలతో యూట్యూబర్ పట్టుబడ్డాడు. మెట్‌పల్లికి చెందిన చవాన్ రూపేష్ (40) అనే వ్యక్తిని DANSAF బృందం ఇటీవల అరెస్టు చేసింది. పాలక్కాడ్ జిల్లా పోలీసు చీఫ్ ఆధ్వర్యంలోని DANSAF బృందం అందుకున్న రహస్య సమాచారం ఆధారంగా ఈ సోదాలు జరిగాయి. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అధికారులు ఆరా తీస్తున్నారు.