Logo
Download our app
ఏడేళ్ల రికార్డు వేడికి బ్రేక్
NEWS   Jan 23,2026 05:29 am
ఢిల్లీ: ఏడేళ్ల రికార్డు వేడికి బ్రేక్ పడింది. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయి. పశ్చిమ కల్లోలం ప్రభావంతో వాతావరణం మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం 27.1 డిగ్రీలుగా ఉన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 18–20 డిగ్రీలకు పడిపోనుంది. వర్షాలతో గాలి నాణ్యత ‘వెరీ పూర్’ నుంచి మెరుగుపడే అవకాశం ఉంది.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source