Logo
Download our app
WHO నుంచి వైదొలిగిన అమెరికా
NEWS   Jan 23,2026 10:06 pm
వాషింగ్టన్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా అధికారికంగా వైదొలిగింది. కొవిడ్‌ని అదుపు చేయడంలో, సంస్కరణలను అమలుచేయడంలో WHO విఫలమైందని అమెరికా HHS తెలిపింది. ఇకపై WHOకు అమెరికా నిధులు నిలిపి వేస్తున్నామన్నారు. WHOకు బకాయిపడిన 260 మిలియన్‌ డాలర్లను చెల్లించేవరకు US ఉపసంహరణ పూర్తి కాదని WHO అధికారులు చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source