Logo
Download our app
ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య
NEWS   Jan 24,2026 09:51 am
▪️ ప్రకాశం జిల్లా: తమ్ముడితో కలిసి భర్తను చంపిన భార్య ▪️ పెద్దారవీడు మండలంలో వివాహేతర సంబంధానికి భర్త బలి ▪️ వివాహేతర బంధానికి అడ్డువస్తున్నాడని భర్త అడపాల లాలు శ్రీను కళ్లలో కారం కొట్టి హత్య ▪️ తమ్ముడు, ప్రియుడు అతని స్నేహితుడితో కలిసి చంపిన‌ భార్య ఝాన్సి ▪️ మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రియుడు పరార్

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source