అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీ పట్టివేత
NEWS Jan 24,2026 12:21 pm
కథలాపూర్: దులుర్ గ్రామ శివారు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఆర్మూర్ పట్టణానికి చెందిన మామిడి మహిపాల్ కి చెందిన లారీ నం.TS 07 UH 3366 అనుదానిని రెవెన్యూ సిబ్బంది పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. లారీ డ్రైవర్ దోయవాడ్ విజయ్, ఓనర్ మహిపాల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కథలాపూర్ ఎస్సై రవికిరణ్ తెలిపారు.