Logo
Download our app
భారతదేశానికి అమెరికా గుడ్ న్యూస్!
NEWS   Jan 24,2026 11:37 am
అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంతో స్నేహబంధాన్ని బలోపేతం చేయాలని భావిస్తూ, రష్యా చమురుపై భారత్‌కు విధించిన సుంకాలను త్వరలో ఎత్తివేస్తామని సంకేతాలు ఇచ్చింది. భారత్–యూరప్ వాణిజ్య ఒప్పందం సమీపిస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. యూరప్–అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాణిజ్యం భారత్ వైపు మళ్లే అవకాశం ఉంది. దీనివల్ల భారత్‌కు 5 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.50 వేల కోట్ల లాభం చేకూరే అవకాశం ఉంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source