మతిపోయేలా బంగారం, వెండి ధరలు!
NEWS Jan 26,2026 11:34 am
జనవరి 26న బంగారం రేట్లు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.16వేల 271గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 915గా కొనసాగుతోంది. వెండి రేటు కేజీకి రూ.5వేలు పెరిగింది. హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.3లక్షల 75వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.375 వద్ద ఉంది.