గడి పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకలు
NEWS Jan 26,2026 02:52 pm
కోరుట్ల: SRSP క్యాంప్ గడి ప్రాథమిక పాఠశాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో MLA సంజయ్ కుమార్, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగ్ రావు, చైర్మన్ మంగ పాల్గొన్నారు. బహుమతుల ప్రదానం, సాంస్కృతిక, నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు, ఉపాధ్యా యులు అబ్దుల్ రవూఫ్, పూర్ణ చందర్, రాజా కుమార్, ధనలక్ష్మి, సుమలత, సరస్వతి, భవాని, విద్యార్థులు - వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.