బీజేపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!
NEWS Jan 27,2026 12:04 am
మున్సిపల్ ఎన్నికలకు ముందే బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కాషాయం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను విడుదల చేశారు. బీఆర్‌ఎస్ పార్టీలో చేరబోతున్నాని వెల్లడించారు. బుధవారం తాను సొంత (బీఆర్‌ఎస్) గూటికి చేరుతున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.