Logo
Download our app
మేడారం జాతరలో బెల్లమే ‘బంగారం’!
NEWS   Jan 28,2026 02:15 pm
మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాత‌రగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి ప్రసాదంగా భావిస్తారు. బంగారంతో సమానంగా కొలుస్తారు. అందుకే ‘నిలువెత్తు బంగారం’ అంటారు. కోరుకున్న కోరికలు నెర‌వేరితే తమ బరువుకు సమానంగా తులాభారం వేసి సమర్పిస్తారు. గద్దెల వద్ద బెల్లం ముక్కలను నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 09:35 am
తెలంగాణ నేపథ్యంలో సుకుమార్‌ చిత్రం
తెలంగాణ నేపథ్య కథతో దర్శకుడు సుకుమార్‌ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థపై సినిమా చేయనున్నారు. ప్రస్తుతం సుకుమార్‌ రైటింగ్స్ సంస్థ నాగచైతన్య హీరోగా...

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

⚠️ You are not allowed to copy content or view source