మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం
NEWS Jan 28,2026 06:39 pm
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు మొదలయ్యాయి. నేటి నుండి 3 రోజుల వరకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. మున్సిపాలిటీలో మొత్తం 42 వార్డులకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీ కార్యాలయంలో 2 జిల్లా పరిషత్ కార్యాలయంలో ఒకటి నామినేషన్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ప్రశాంతంగా నామినేషన్లు వేసుకునేలా తగు ఏర్పాటు చేశారు.