ఖానాపూర్ మున్సిపాలిటీలో నామినేషన్లు షురూ
NEWS Jan 28,2026 06:40 pm
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ లో ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో మునిసిపాలిటీ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. అభ్యర్థులు ప్రశాంతంగా నామినేషన్లు వేసుకునేలా తగు చర్యలు తీసుకున్నామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. నామినేషన్ కేంద్ర వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.