Logo
Download our app
మున్సిపల్‌లో నామినేషన్లకు శుభారంభం!
NEWS   Jan 28,2026 08:58 pm
మెట్‌పల్లి మున్సిపల్ పరిధిలో ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తొలి రోజు ఉత్సాహంగా కొనసాగింది. మొత్తం 17 సెట్‌లతో 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు. రాజకీయ పార్టీల వారీగా చూస్తే, బీజేపీ తరఫున 4 మంది అభ్యర్థులు 5 సెట్‌లతో, కాంగ్రెస్ తరఫున 5 సెట్‌లు, అలాగే బీఆర్‌ఎస్ నుంచి కూడా 4 మంది అభ్యర్థులు 5 సెట్‌లతో నామినేషన్లు వేశారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source