Logo
Download our app
భక్తులకు దోసపాటి ట్రస్ట్ అన్నదానం
NEWS   Jan 29,2026 01:03 pm
మణుగూరు ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్‌లు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దోసపాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. మినీ మేడారం తోగూడెం గ్రామంలో 3 రోజుల పాటు ఈ సేవా కార్యక్రమం సాగింది. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావు, డా. పెండ్యాల రోజా లక్ష్మి (తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం మహాసభ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు) పాల్గొన్నారు..

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source