Logo
Download our app
కోరుట్ల ఆర్టీవో కార్యాలయంలో రక్తదాన శిబిరం
NEWS   Jan 29,2026 10:17 pm
కోరుట్ల ఆర్టీవో కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని డీటీఓ శ్రీనివాస్ ప్రారంభించారు. ఆర్టీవో కార్యాలయ అధికారులు రియాజ్‌తో పాటు సిబ్బంది, కానిస్టేబుళ్లు, అలాగే మెట్‌పల్లి తనస్వి డ్రైవింగ్ స్కూల్‌కు చెందిన మహేందర్ తదితరులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. డీటీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో మైనర్ యువకులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళనకరమన్నారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. పిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వాహనాలు ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. రాత్రి సమయంలో వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించి నడపకూడదని యువకులకు హితవు పలికారు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source