Logo
Download our app
ఇల్లందు సింగరేణిలో యువతకు ఉచిత శిక్షణ
NEWS   Jan 30,2026 10:19 am
ఇల్లందు సింగరేణి ఏరియా ఆధ్వర్యంలో ఉపరీతల (ఓపెన్‌కాస్ట్) గనుల పరిసర ప్రాంత యువకులకు,భూనిర్వాసితులకు, వారి పిల్లలకు వాల్వో డంప్ ట్రక్ ఆపరేటర్‌గా శిక్షణ ఇవ్వనున్నట్లు ఇల్లందు ఏరియా జీఎం వి.కృష్ణయ్య తెలిపారు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండడంతో పాటు హెవీ గూడ్స్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి, కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉన్న నిరుద్యోగ యువత ఈ శిక్షణకు అర్హులు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source