Logo
Download our app
భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధరలు
NEWS   Jan 30,2026 11:08 am
జనవరి 30న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా ₹8,230 తగ్గగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై ₹7,550 తగ్గింది. ఇక తగ్గింపు తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹1,70,620 వద్ద ట్రేడవుతుండగా, 22 క్యారెట్ల ధర ₹1,56,400 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర ₹4,25,100 వద్ద ట్రేడవుతోంది. ఇది హైదరాబాద్‌లోని ధర. ఇక ఇతర ప్రాంతాల్లో ₹3,95,000 వద్ద కొనసాగుతోంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source