Logo
Download our app
మెట్‌పల్లి: నామినేషన్ల పరిశీలన పూర్తి
NEWS   Jan 31,2026 10:33 pm
మెట్‌పల్లి మున్సిపాలిటీలోని 26 వార్డులకు సంబంధించి మొత్తం 289 మంది అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు రిటర్నింగ్ అధికారులు ధృవీకరించారు. బీజేపీ – 56, కాంగ్రెస్ – 104, బీఆర్‌ఎస్ – 56, ఏఐఎంఐఎం – 8, జనసేన – 14, ఏఐఎఫ్‌బీ (ఫార్వర్డ్ బ్లాక్) – 2, ఆమ్ ఆద్మీ పార్టీ – 5, బీఎస్పీ – 1, ఇతర రాష్ట్రాల గుర్తింపు పొందిన పార్టీలు/టీజీఎస్‌ఈసీ నమోదు పార్టీల – 10, స్వతంత్ర అభ్యర్థులు – 33. మొత్తం 289 నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు అధికారులు తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source