Logo
Download our app
కోరుట్ల పట్టణంలో 190 మంది నామినేషన్లు
NEWS   Jan 31,2026 10:34 pm
కోరుట్ల మున్సిపాలిటీలోని 33 వార్డులకు సంబంధించి 190 మంది అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు రిటర్నింగ్ అధికారులు ధృవీకరించారు. నామినేషన్ పత్రాల పరిశీలన అనంతరం అన్ని దరఖాస్తులు చెల్లుబాటు అయ్యాయని తెలిపారు. బీజేపీ – 38, సీపీఐ – 2, సీపీఐ(ఎం) – 2, కాంగ్రెస్ (INC) – 61, ఏఐఎంఐఎం – 13, బీఆర్‌ఎస్ – 46, జనసేన – 5, ఏఐఎఫ్‌బీ (ఫార్వర్డ్ బ్లాక్) – 1, ఇతర రాష్ట్రాల గుర్తింపు పొందిన పార్టీలు/టీజీఎస్‌ఈసీ నమోదు పార్టీల – 2, స్వతంత్ర అభ్యర్థులు – 20. మొత్తం 190 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని అధికారులు వెల్లడించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source