Logo
Download our app
సింహం గుర్తుపై 26 మంది అభ్యర్థులు పోటీ
NEWS   Feb 01,2026 09:28 pm
పెద్దపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తు సింహంపై 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు పార్టీ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో ప్రకటించిన పథకాలు సక్రమంగా అమలు కాలేదని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి వృథా చేసుకోవద్దని ప్రజలను కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిజంగా పనిచేసే అభ్యర్థులను గుర్తించి గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

Top News

LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

LATEST NEWS   Apr 06,2026 10:24 am
రేపే డెడ్‌లైన్.. ఇరాన్‌కు హెచ్చ‌రిక‌
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి...

⚠️ You are not allowed to copy content or view source